Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మనశ్శాంతికి మార్గం
By Eenadu2 min read at Eenadu
In brief
The article narrates a story of a king named Nahusha who learns the path to peace from a sage named Bodhyudu, who teaches him through six unconventional gurus: a courtesan, a bird, an ant, a bumblebee, an arrow-maker, and a young woman.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పురూరవుడి మనుమడైన నహుషుడు చక్రవర్తిగా ఉన్నప్పుడు బోధ్యుడు అనే మహర్షి అతడి ఆస్థానానికి వచ్చాడు. మునికి ఆతిథ్యమిచ్చిన నహుషుడు ‘మహానుభావా! మనుషులు శాంతిని ఎలా పొందగలర’ని అడుగుతాడు. ‘నేనెవరికీ ఉపదేశం ఇవ్వలేను కానీ నాకు ముఖ్యంగా ఆరుగురు గురువులున్నారు. వారి ద్వారా అందుకున్నది నీకు చెబుతాను’ అంటూ పింగళ, కురర పక్షి, పాము, తుమ్మెద, బాణాలు తయారు చేసే వ్యక్తి, ఒక యువతి... ఈ ఆరుగురి గురించి ఇలా వివరిస్తాడు.
వైరాగ్యభావనతో ఓ వేశ్యాంగన వృత్తిని వదిలేసి దైవంపై మనసు లగ్నంచేసింది. నేను ఆమె నుంచి ‘సంపదలు, వయసు వాంఛలు, యవ్వన గర్వం అన్నీ మాయ’ అని తెలుసుకుని వాటిపట్ల వైరాగ్యం అలవరుచుకున్నాను. అందువల్ల ఆమె నాకు గురువు. ఒక పక్షి తన నోట మాంసపు ముక్క తీసుకుని ఎగురుతుండగా అనేక పక్షులు దాన్ని వెంబడించి ముక్కులతో పొడిచాయి. అది ఆ బాధ తట్టుకోలేక మాంసపు ముక్కను వదిలేసింది. అప్పుడు మిగిలిన పక్షులన్నీ ఆ పక్షిని వదిలి మాంసపు ముక్క కోసం వెళ్లిపోయాయి. ‘స్వార్థంతో పట్టుకోవడం కన్నా వదిలేయడమే’ అనేక సందర్భాల్లో మనశ్శాంతిని ఇస్తుందని ఆ పక్షి ద్వారా తెలుసుకున్నాను. చీమలు కట్టుకున్న పుట్టలో పాము ప్రవేశిస్తుంది. దాన్ని చూసి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)