Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
By Eenadu1 min read at Eenadu
In brief
In Laxman Chanda mandal of Nirmal district, a 36-year-old farmer named Nayudi Ravinder died by suicide after a dispute with his spouse over buying a tractor trolley.
Local police registered a case and are investigating the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
లక్ష్మణ చందా: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలంలోని రాచాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాయుడి రవీందర్(36) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం రవీందర్ ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయంలో భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవీందర్ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు వెళ్లి గ్రామ సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రావణి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)