Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మనిషిలోనే దేవుడు
By Eenadu2 min read at Eenadu
In brief
ఈ వ్యాసం ‘దేవుడు’ అనే భావన వెనుక ఉన్న సంస్కృత ధాతువులను మరియు భారతీయ చింతనలో ఉన్న దైవీ, ఆసురీ సంపదల భావనలను వివరిస్తుంది.
శుక్ల యజుర్వేదం మరియు తైత్తిరీయోపనిషత్తు ఆధారంగా ప్రకృతి శక్తులలో దైవత్వాన్ని దర్శించడం గురించి ఇది చర్చిస్తుంది.
మనిషిలోని గుణాలు మరియు కర్మల ఆధారంగా అతన్ని దైవానికి లేదా దానవుడికి దగ్గరగా చేర్చే విధానాన్ని ఈ వ్యాసం వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
‘దేవ’ శబ్దానికి ‘దివ్’ ధాతువు. ప్రకాశించడం అనే భావం దీనిలో ప్రధానమైనది. ‘దేవుడు’ అనే భావనలో ప్రకాశం మాత్రమే కాక ఆనందం, జ్ఞానం, స్తుతింపదగిన గుణం వంటివీ కలిసివస్తాయి. చీకటిని తొలగించి వెలుగునివ్వడంలో, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడంలో, దుఃఖాన్ని తగ్గించి ఆనందాన్ని పంచడంలో దైవీ లక్షణాన్ని దర్శించడం భారతీయ చింతన ప్రత్యేకత.
శుక్ల యజుర్వేదంలో అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు మొదలైన అనేక శక్తులకు ‘దేవత’ అనే సంబోధన కనిపిస్తుంది. సూర్యుడు వెలుగును ఇస్తాడు; గాలి ప్రాణాన్ని నిలుపుతుంది; నీరు జీవాన్ని పోషిస్తుంది; భూమి అన్నింటినీ మోస్తుంది; అగ్ని ఆహారాన్ని వండుతుంది, చలిని తొలగిస్తుంది. అవి తమకోసం ఏమీ చేసుకోకుండా పూర్తిగా జగత్తుకే ఉపయోగపడుతున్నట్లు మనిషికి అనిపిస్తుంది. అందుకే జీవనానికి ఆధారమైన ప్రకృతి శక్తులలో దైవత్వాన్ని దర్శించాడు. దైవాన్ని కేవలం బాహ్యప్రకృతిలోనే కాక ఆనందస్వరూపంగా దర్శించిన ‘రసో వై సః’ గొప్ప ఉపనిషత్ వాక్యం. తైత్తిరీయోపనిషత్తులోని ఈ వాక్యం భయం కంటే ఆనందం, విభేదం కన్నా ఏకత్వం, స్వార్థం కన్నా పరహితం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)