Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- BRS leader Manne Krishank held a press conference at Telangana Bhavan, accusing Congress leader Revanth Reddy's brother, Anumula Krishna Reddy, of land scams involving assigned lands in Chegunta, Chevella. He alleged that the Congress government misused Section 22A of the Land Revenue Act to facilitate land grabs and demanded a CBI investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Manne krishank | రేవంత్ రెడ్డి మరో తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి చేస్తున్న సెటిల్మెంట్స్ దందాను బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ పూర్తి ఆధారాలతో బయటపెట్టారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని నెలల నుంచి హరీశ్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులంతా కొన్ని నెలల నుంచి ప్రస్తావిస్తున్న అంశం 22ఏ.. ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం భూములను నిషేధిత భూములని చెప్పి చేస్కోవడానికి, వీళ్ల దగ్గరికి వచ్చి చేసుకోవడానికి తీసుకున్న పెద్ద ఆయధం 22ఏ అన్నారు..