Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘మనుసున్న మారాజు కేటీఆర్ అన్న’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
An orphaned woman named Rudra Rachana thanked BRS Working President K.T.
Rama Rao (KTR) in Hyderabad for financially supporting her engineering education.
She wrote a song praising him and presented it at his residence, expressing lifelong gratitude for his assistance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): తన చదువుకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అనాథ యువతి రుద్ర రచన విభిన్నంగా ధన్యవాదాలు తెలిపింది. ‘మనసున్న మారాజు కేటీఆర్ అన్న’ అనే పాట రాసి కృతజ్ఞత చాటుకున్నది. శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా తాను రాసిన పాటను కేటీఆర్ ఆవిష్కరించగా ఆనందంతో ఉప్పొంగిపోయింది. అభిమాన నేతకు రాఖీ కట్టి మురిసిపోయింది.
తల్లిదండ్రులను కోల్పోయి దీనస్థితిలో ఉన్న తనను కేటీఆర్ చేరదీశారని పేర్కొన్నది. తోడబుట్టిన సోదరుడిలా ఇంజినీరింగ్ చదువుకు అవసరమైన ఫీజులు, హాస్టల్ ఖర్చులను భరించారని గుర్తుచేసుకున్నది. కేటీఆర్ ఇచ్చిన ఆర్థిక భరోసాతో విజయవంతంగా ఇంజినీరింగ్ పూర్తిచేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాలుగు ఐటీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చాయని సంతోషంతో వెల్లడించింది. కేటీఆర్ చేసిన సహాయానికి గుర్తుగా పాట రాసినట్లు చెప్పింది. తన చదువుకు బాసటగా నిలిచి జీవితానికి దారిచూపిన రామన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా రచనను కేటీఆర్ అభినందించారు. భవిష్యత్‌లో ఎలాంటి సాయం కావాలన్నా తనను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)