Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A schoolteacher from Nalgonda district died after collapsing at home and was declared brain dead.
Her family agreed to organ donation, allowing her organs to save eight lives.
The family and local officials praised her selflessness and urged the public to overcome superstitions about organ donation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రామగిరి, అక్టోబర్ 28 : మరణం అనంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన ఉపాధ్యాయురాలు నీరజ సేవాభావం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. తన జీవితంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచిన ఆమె మరణాంతరం కూడా అవయవదానం ద్వారా ఎనిమిది మందికి ప్రాణదానం చేసింది. వివరాల్లోకి వెళితే చాడ నీరజారెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని దామోరా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. గతంలో నల్లగొండ జిల్లాలోని కనగల్ మండంలోని ఎంపీపీఎస్ రేగటే, నార్కట్పల్లి మండలంలోని అక్కెనపల్లిలో విధులు నిర్వహించారు. సోమవారం ఉదయం…
దీంతో వైద్యులు ఆమె శరీరం నుండి కీలకమైన పలు అవయవాలను సేకరించి ఇప్పటికే ఆయా అంశాలల్లో ఇబ్బంది పడుతున్న వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎల్వీ కుమార్ మాట్లాడుతూ కన్నబిడ్డను, తోడబుట్టిన వారిని కొల్పోయిన బాధలోనూ సమాజం కోసం ఆలోచించి అవయదానం చేయడం అభినందనీయమన్నారు. అవయదానంపై ఉన్న మూఢ నమ్మకాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. దీంతో ఆమె మరణాంతరం సహితం మరో 8 మందికి ప్రాణం పోసిందని వెల్లడించారు. పీఆర్టీయూ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కన్వీనర్ కోమటిరెడ్డి నర్సిహ్మరెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)