Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మరో టెండరూ ఆ మంత్రి కంపెనీకే!
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
The article alleges that the state Congress government inflated the cost estimates of the Kodangal-Narayanpet-Makthal lift irrigation project from ₹1,450 crores to ₹6,825 crores.
It claims that the tender for the project was awarded to a company owned by a 'Number-2 leader' in exchange for kickbacks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సాగునీటి ప్రాజెక్టు అందులోనూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే.. విస్తృతమైన ప్రజాప్రయోజనం కల్పించాలి. లక్ష్యం మేరకు నీళ్లను తరలించి పసిడి పంటలు పండించగలగాలి. రైతుల కండ్లల్లో ఆనందం నింపాలి. అవసరమైతే తాగునీటితోపాటు పారిశ్రామికంగానూ అవసరాలు తీర్చగలగాలి. కానీ, అలా అవన్నీ సక్రమంగా చేస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకవుతుంది? అందుకే రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రాజెక్టులను ప్రభుత్వ పెద్దల వేదికలుగా, కాంట్రాక్టర్ల జేబులు నింపే మెషినరీగా మార్చేశారు.
కొడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలోనూ అదే జరిగింది. చుక్కనీరు ఎత్తిపోయకుండానే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా 132 శాతం పెంచేశారు. పెంచిన మొత్తం ఇతరుల జేబుల్లోకి వెళ్లకుండా పెద్దలే వాటాలు వేసుకొని పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2014లో రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును ప్రతిపాదిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.6,825 కోట్లకు పెంచింది. అక్కడితో ఆగలేదు. టెండర్లన్నీ నంబర్ 2 మంత్రి కంపెనీకే దక్కడం గమనార్హం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)