Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మరోసారి భూముల వేలం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Hyderabad Metropolitan Development Authority (HMDA) has announced another auction of prime land parcels across Hyderabad and surrounding areas to raise approximately Rs. 2,000 crore in revenue.
The auctions, scheduled for November, include highly sought-after plots in Kokapet and Banjara Hills, despite past objections from a local society over overlapping boundaries.
The article notes the controversy surrounding the state government's reliance on land sales as a primary revenue source under the Congress administration.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హెచ్ఎండీఏ మరోసారి భారీ భూముల వేలానికి తెరలేపింది. నగరంలోని అత్యంత ఖరీదైన, ప్రైమ్ లొకేషన్లలో ఉన్న భూములను అమ్మి ఏకంగా రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ నెలాఖరున ఈ వేలం ప్రక్రియను నిర్వహించేందుకు హెచ్ఎండీఏ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
గతంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐఐసీ) రాయదుర్గంలో నిర్వహించిన భూముల వేలంలో రికార్డు స్థాయి ధరలు పలికాయి. ఇదే జోరును కొనసాగిస్తూ, ఇప్పుడు హెచ్ఎండీఏ కూడా రంగంలోకి దిగింది. ప్రధానంగా కోకాపేట్‌లోని ‘నియోపొలీస్’ (Neopolis) లేఅవుట్‌తో పాటు పలు ప్రాంతాల్లోని మొత్తం 114 భూ పార్శిళ్లను వేలం వేయనున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)