Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Marriage Course: పెళ్లికీ ఉందో కోర్సు.. ఆ కాలేజ్‌లో స్పెషల్ క్లాసెస్..
By Eenadu2 min read at Eenadu
In brief
The Goa College of Home Sciences has started a 15-day marriage readiness certificate course in Goa.
Principal Mahesh Pai stated that the course aims to teach young people about healthy and lasting relationships.
The initiative follows Chief Minister Pramod Sawant's announcement of plans to reduce divorce rates through pre-marital counseling.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Marriage Course | ఇంటర్నెట్‌డెస్క్: యువతీయువకులకు పెళ్లి సమయంలో పెద్దలు సుద్దులు చెప్తుంటారు. వివాహబంధం కలకాలం కొనసాగేందుకు కొన్ని జీవిత సత్యాలను వినిపిస్తుంటారు. ఇప్పుడు ఆ పాఠాలు మేం చెప్తాం అంటోంది గోవాలోని ఓ కళాశాల. పెళ్లికి సిద్ధంగా ఉన్న యువతకోసం ఓ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించింది (Goa college course on marriage).
‘మ్యారేజ్ రెడీనెస్: ప్రిపేరింగ్ ఫర్ హెల్తీ అండ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్’ పేరిట గోవా కాలేజ్ ఆఫ్ హోమ్‌సైన్స్ పాఠాలు బోధించనుంది. మానవాభివృద్ధి, కుటుంబ అధ్యయనాల విభాగం ఈ సర్టిఫికేట్ కోర్సును ప్రవేశపెట్టింది. డిసెంబర్ 2 నుంచి 17వ తేదీ వరకు తరగతులు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్ మహేశ్ పాయ్ మీడియాకు వెల్లడించారు (Marriage Preparation).
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)