Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Maulana Shahabuddin Razvi, the president of the All India Muslim Jamaat, alleged that Jammu and Kashmir Chief Minister Omar Abdullah's marriage to journalist Nidhi Razdan is invalid because Razdan is not a Muslim, which violates Islamic principles and Sharia law.
The article also reports that Omar Abdullah shared a photograph on Instagram to announce his new relationship, and notes that the Supreme Court had previously granted him a divorce from his estranged wife, Payal, on mutual consent.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. జర్నలిస్టు నిధి రజ్దాన్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పెళ్లిపై మతపరమైన వివాదం నెలకొన్నది. ఆల్ ఇండియా ముస్లిం జామత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాహబుద్దిన్ రజ్వీ బరేల్వీ(Maulana Shahabuddin Razvi) ఆ పెళ్లి చట్ట వ్యతిరేకం అన్నారు. ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా ఆ పెళ్లి జరగలేదన్నారు. షరియత్ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న ఇద్దరూ ముస్లిం వ్యక్తులై ఉండాలని, ఇది ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా జరిగినట్లు రజ్వీ తెలిపారు. ఒమర్ అబ్దుల్లా ముస్లిం కాగా, రజ్దాన్ ముస్లిం కాదన్నారు. ఆ కారణంగా సీఎం ఒమర్…
నిఖా కన్నా ముందే రజ్దాన్ ముస్లిం మతాన్ని స్వీకరించి ఉంటే అప్పుడు ఆ పెళ్లికి విలువ ఉండేదన్నారు. మతం మార్చుకుని, ఇస్లామిక్ సంప్రదాం ప్రకారం పెళ్లి చేసుకుని ఉంటే దానికి అనుమతి ఉండేదన్నారు. ఇస్లామిక్ మతంలో పెళ్లి విషయంలో ప్రత్యేకమైన రూల్స్, షరతులు ఉన్నాయన్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె కచ్చితంగా ముస్లిం వ్యక్తులై ఉండాలన్నారు. ఒకవేళ ఎవరైనా ముస్లిం కాని పక్షంలో, ఆ పెళ్లి చట్టబద్ధం కాదన్నారు. అందుకే ఆ పెళ్లిక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు రిజ్వీ తెలిపారు. రజ్దాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు కాబట్టి, ఆ కలయిక ఇస్లాం చట్ట వ్యతిరేకం అవుతుందన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)