Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article discusses the emerging wellness trend of 'maxing' in social media, which involves maximizing specific health habits like fiber intake, protein consumption, fitness, sleep, and hydration.
Experts caution that excessive implementation of these trends can lead to health issues, advising a balanced and gradual approach to wellness.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Maxing | సామాజిక మాధ్యమాల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి భోజనంలో ప్రొటీన్లు చేర్చడం, నిద్రను పర్యవేక్షించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అలవాట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణికి మ్యాక్సింగ్ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక పనిని గరిష్ఠ స్థాయిలో చేయడం లేదా జీవితంలోని ఒక అంశాన్ని మరింత మెరుగుపరచుకోవడమే దీని అర్థం. 2026 సంవత్సరానికి గాను డిక్షనరీ డాట్ కామ్ ఈ పదాన్ని సంవత్సరపు పదంగా ఎంపిక చేసింది. ఫిట్నెస్, పోషకాహారం, శరీర సౌందర్యం, నిద్ర వంటి అంశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. అయితే ఆరోగ్యం విషయంలో ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదనే భావన సరికాదని…
ఈ ధోరణిలో భాగంగా ప్రాచుర్యం పొందిన వాటిలో ఫైబర్ మ్యాక్సింగ్ ఒకటి. జీర్ణక్రియ మెరుగుపడడానికి, మలబద్ధకం తగ్గడానికి పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడమే దీని ఉద్దేశం. పప్పులు, శనగలు, రాజ్మా, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలు, గింజల్లో పీచు సమృద్ధిగా ఉంటుంది. అయితే ఒక్కసారిగా పీచు పదార్థాల మోతాదును పెంచితే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రమంగా పరిమాణాన్ని పెంచుతూ తగినంత నీరు తాగాలి. ప్రొటీన్మ్యాక్సింగ్ పేరుతో కండరాల పెరుగుదల, బరువు నియంత్రణ కోసం అధిక ప్రొటీన్లు తీసుకోవడం మరో ధోరణి. గుడ్లు, పాలు, పెరుగు, పనీర్, చేపలు, చికెన్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)