Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
MCD house chaos: ఫైళ్లు విసిరేసి.. మైక్‌లు విరగ్గొట్టి.. ఎంసీడీ సమావేశం రసాభాస
By Eenadu||2 min read at Eenadu
In brief
The Delhi Municipal Corporation (MCD) meeting descended into chaos as BJP and AAP councilors clashed over development funds and pollution control.
The confrontation escalated with thrown files, broken microphones, and physical altercations, eventually leading to the intervention of marshals to secure the Mayor.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) సమావేశంలో చోటుచేసుకుంది. అభివృద్ధి నిధులు, దేశ రాజధాని నగరంలో కాలుష్యాన్ని ఎలా నియంత్రించాలనే అంశంపై చర్చ జరగాల్సి ఉండగా.. అధికార భాజపా, విపక్ష ఆప్ కౌన్సిలర్ల మధ్య తోపులాట తీవ్ర గందరగోళం, ఉద్రిక్తతలకు దారితీసింది. కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు కేకలు వేసుకోవడంతో పాటు ఫైళ్లను విసురుతూ పలువురు మైక్‌లను సైతం విరగొట్టిన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఒకదశలో కౌన్సిలర్లు కొట్టుకొనేందుకు ప్రయత్నించిన పరిస్థితికి దారితీసింది. ఇందులో పలువురు కాంగ్రెస్ సభ్యులూ ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి మేయర్ ప్రవేశ్ వహీని…
తొలుత ఆప్ కౌన్సిలర్లు తమ వార్డుల అభివృద్ధి కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మేయర్ ప్రవేశ్ వహీ.. అభివృద్ధి నిధుల కింద రూ.25 లక్షలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కౌన్సిలర్లకు మొత్తంగా రూ.2 కోట్లు నిధులను అందుబాటులో ఉంచుతామన్నారు. అయితే, మేయర్ ప్రకటనకు సంతృప్తి చెందని ప్రతిపక్ష కౌన్సిలర్లు.. నిధులను తక్షణమే రూ.కోటికి పెంచాలని పట్టుబడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పలువురు మేయర్ కుర్చీవైపు దూసుకెళ్లడంతో సభా కార్యలాపాలు కాసేపు వాయిదా పడ్డాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)