Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
A Delhi Municipal Corporation (MCD) meeting on pollution devolved into chaos as BJP and AAP councilors engaged in a physical altercation.
The councilors allegedly threw files, broke microphones, and shouted slogans over demands for the immediate release of development funds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) సమావేశాల్లో నెలకొన్నది. కాలుష్యంపై చర్చ వేళ సభ్యులు వాగ్వాదానికి దిగారు. సభలో మైక్రోఫోన్లను కౌన్సిలర్లు ధ్వంసం చేశారు. చర్చ సమయంలో ఫైళ్లను విసిరేసుకున్నారు. కాలుష్య నియంత్రఫై గురువారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్‌లో చర్చ జరిగింది. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం ఆప్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఓ దశలో ఇద్దరూ వాటర్ బాటిళ్లు, ఫైళ్లు విసురుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ గొడవలో జత కూడారు. మేయర్ పర్వేశ్ వాహిని మార్షల్స్ సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు.
తమ వార్డులకు అభివృద్ధి నిధులను తక్షణమే రిలీజ్ చేయాలని ఆప్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. 25 లక్షల డెవలప్మెంట్ ఫండ్‌ను రిలీజ్ చేసినట్లు మేయర్ వాహి ప్రకటించారు. ఈ వార్షిక ఏడాది కోసం రెండు కోట్లు కౌన్సిలర్లకు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే తక్షణ సహాయంగా కోటి రిలీజ్ చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. మేయర్ చైర్ వద్దకు వెళ్లి ఆప్ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. దీంతో 5 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. తర్వాత కౌన్సిలర్లు మళ్లీ సమావేశం అయ్యారు. ఆ తర్వాత కాలుష్య నియంత్రణపై చర్చ చేపట్టారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)