Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మెదడులో మైక్రో చిప్ మ్యాజిక్.. న్యూరో వ్యాధుల చికిత్సలో కీలకం కానున్న మోట్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Cornell University researchers have developed a new microscale neural implant called MOTE that successfully recorded brain signals in live animals for a year without batteries.
The chip uses light-based technology and is compatible with MRI scans, raising hopes for treating neurological diseases.
The researchers also expressed optimism about future applications in spinal cord and other tissue treatments.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వైద్య విజ్ఞాన శాస్త్రంలో మరో . మన కంటికి సరిగ్గా కనిపించనంత సూక్ష్మంగా ఉండే ఒక బ్రెయిన్ ఇంప్లాంట్ (చిప్) సజీవ జంతువుల మెదడులో ఏడాదిపాటు ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేసి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ అద్భుత పరికరం న్యూరాలజీ విభాగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
పరిశోధకులు ఈ చిప్‌కు MOTE (Microscale Optoelectronic Tetherless Electrode) అని పేరు పెట్టారు. దీని పరిమాణం సాధారణ ఉప్పు గింజ కంటే చాలా చిన్నది. పొడవు: కేవలం 300 మైక్రాన్లు వెడల్పు: 70 మైక్రాన్లు మాత్రమే
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)