Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మేడ్చల్లో పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. గోడకు కన్నం వేసి మరీ. బంగారం షాపులో చొరబడ్డ దొంగలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
In Medchal, thieves broke into a jewelry store located next to a police station by making a hole in the wall, stealing valuable silver items.
The owner's son discovered the crime, and the police have registered a complaint and begun an investigation.
This is the second such theft at this location.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మేడ్చల్ జిల్లా: దొంగలు పోలీసులకే సవాల్ విసిరారు. ఏకంగా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన మేడ్చల్లో కలకలం రేపింది. శ్రీ జగదాంబ జ్యువెలర్స్లోకి వెనుక గది గోడకు కన్నం వేసి చొరబడిన విలువైన వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను అపహరించారు.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్లోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణం వెనుక భాగంలోని గది గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం దుకాణంలో ఉన్న విలువైన వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)