Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Medchal | పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. జ్యువెల్లరీ షాప్ గోడకు కన్నం వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported a theft at a jewelry shop named Sri Jagadamba Jewellers in Medchal, located near the local police station.
Thieves broke through the back wall to steal silver jewelry, marking the second such incident at the shop.
The police are currently investigating the matter and collecting evidence from the crime scene.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Medchal | మేడ్చల్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉన్న ఓ నగల దుకాణంలో చోరీ జరగడం రేపింది. దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తెరిచిన తర్వాతే ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే దుకాణంలో గతంలోనూ చోరీ జరగడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణాన్ని గుర్తుతెలియని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో దుకాణం వెనుక భాగంలోని గది గోడకు రంధ్రం చేశారు. అందులో నుంచి లోపలికి ప్రవేశించి దుకాణంలో ఉన్న వెండి వస్తువులను అపహరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోజూ మాదిరిగానే ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని శేషమాల్ చౌదరి కుమారుడు అజయ్ చౌదరి.. లోపల పరిస్థితిని చూసి అవాక్కయ్యాడు. దుకాణం వెనుక గోడకు రంధ్రం ఉండటం, వెండి వస్తువులు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)