Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మేడి అఖిల్ హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్
By Eenadu1 min read at Eenadu
In brief
According to the police, three more suspects were arrested in the murder of Medhi Akhil in Ederugadda village, Bhadradri Kothagudem district.
The suspects were produced in court and remanded, and three cellphones were seized from them.
The investigation into the murder case is ongoing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
భద్రాద్రి కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన మేడి అఖిల్ హత్య కేసులో పోలీసులు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న ఎదురుగడ్డ గ్రామానికి చెందిన సురేష్, పవన్, వినోద్‌లను అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడి అఖిల్ హత్య కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)