Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Chief Minister Revanth Reddy and Minister Uttam Kumar Reddy stated that water cannot be lifted from the Medigadda barrage due to NDSA reports.
However, the article notes that a flow of 20,000 cusecs is currently available at Medigadda, and experts suggest using geo-tube or gabion technology to divert floodwaters to Kannepalli, which could secure drinking water and irrigation for North Telangana and Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Medigadda | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని కరువు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఇటీవల ప్రకటించారు. కోట్ల రూపాయలు వెచ్చించినా నీళ్లను కొనలేమని, ప్రతి చుక్కనూ జాగ్రత్తగా ఒడిసిపట్టి వినియోగించుకోవాలని సుద్దులు చెప్పారు. తాజాగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదికలపై నీళ్లను ఎత్తలేమని ప్రకటించి . వాస్తవానికి బీఆర్ఎస్ బృందం శనివారం మేడిగడ్డ, కన్నెపల్లి పర్యటనకు వెళ్లింది.
ఆ సమయానికి కూడా మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద 94 మీటర్ల మేర ప్రవాహం నమోదవుతున్నది. అక్కడ 93 మీటర్లు ఉంటే చాలు నీళ్లను ఎత్తవచ్చు. అంటే నీళ్లను లిఫ్ట చేసుకొనే అవకాశమున్నది. ఆ జలాలను ఒడిసి పడితే యావత్ ఉత్తర తెలంగాణతోపాటు హైదరాబాద్ తాగునీటికి పూర్తిగా భరోసా కల్పించవచ్చు. అంతేకాదు, లక్షల ఎకరాలకు సాగునీటిని కూడా అందించే అవకాశమున్నది. తద్వారా వేల కోట్ల రూపాయల విలువైన పంటలు పండటంతోపాటు రైతన్నలను కరువు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయినప్పటికీ, ఎన్డీఎస్ఏపై నెపం మోపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమర్ చుక్క నీరివ్వలేం, ఎత్తలేమని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)