Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మేడిగడ్డ వద్ద ఇసుక దందా
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులను ప్రభుత్వం పక్కనపెట్టిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
మేడిగడ్డ బరాజ్ ప్రాంతంలో ఇసుక క్వారీల నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూళ్లు జరుగుతున్నాయని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు.
బరాజ్ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతూ, ప్రభుత్వం స్పందించి నిపుణులతో సమగ్ర పరిశీలన చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మహదేవపూర్, నవంబర్ 21 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులను పకనపెట్టిన సర్కార్.. బరాజ్ పరిసరాల్లో క్వారీలకు అనుమతులిచ్చి ఇసుక దందాకు తెరలేపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బరాజ్కు ఏర్పడిన చిన్నపాటి సమస్యలను పరిషరించి తిరిగి వినియోగంలోకి తీసుకురావడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే, మరోవైపు నిత్యం వందలాది లారీల ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్య నెలకొన్న ప్రస్తుత తరుణంలో మేడిగడ్డ బరాజ్ మరమ్మతు, పునరుద్ధరణపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని రైతులు, ప్రజలు విమర్శిస్తున్నారు. బరాజ్లో సమస్యలను పరిషరించకుండా, దాని పరిసరాల్లో ఇసుక క్వారీల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. బరాజ్ పరిసర ప్రాంతాల్లో నిత్యం వందలాది ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతున్నది. భారీ వాహనాల రాకపోకలు, ఇసుక తవ్వకాల ప్రభావం బరాజ్ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బరాజ్కు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడకముందే ప్రభుత్వం స్పందించి నిపుణులతో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)