Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మీకు నా సువాసన తెలుసు.. మరి నేను తెలుసా?
By Eenadu1 min read at Eenadu
In brief
The article is a first-person narrative from a plant native to the Jannaram forest area of Mancherial district, explaining its role in producing the flavor and aroma for Nannari sharbat and its uses in traditional medicine.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హలో.. నేను మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నా. వేసవిలో ఓ గ్లాసుడు నన్నారి షర్బత్ లేదా సుగంధి సోడా తాగి ‘ఆహా!’ అని ఊపిరి పీల్చే ఉంటారు. ఆ రుచి, పరిమళం, చల్లదనం వెనుక ఉన్న అసలు హీరో నేనే. అడవిలో నిశ్శబ్దంగా భూమిపై పాకుతూ జీవించే నేను, మనుషుల దృష్టిలో పడేది చాలా అరుదు. నా అసలు పేరు హెమిడెస్మస్ ఇండికస్. కొందరు అనంతమూల్, సుగంధిపాల అని కూడా పిలుస్తారు. నా ఆకులను లేదా కాండాన్ని తుంచితే పాలలాంటి ద్రవం వస్తుంది. భూమిపై ఉన్న నన్నెవరూ పట్టించుకోరు కానీ, నేల లోపల దాగి ఉన్న నా వేర్ల కోసం మాత్రం తెగ వెతుకుతారు. ఎందుకంటే వాటి నుంచి తీసిన సారమే మీ షర్బత్ సీసాల్లోకి చేరేది. చర్మ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)