Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మీకు తెలుసా?
By Eenadu1 min read at Eenadu
In brief
యేల్ యూనివర్సిటీ పరిశోధకులు ఫంక్షనల్ ఎమ్ఆర్ఐ ఉపయోగించి కొంతమంది పిల్లల మెదడుని పరీక్షించారు.
ఆ పరీక్షల్లో ఏడాది పిల్లల్లో కూడా హిప్పోక్యాంపస్ చురుగ్గా ఉన్నట్లు వారు గుర్తించారు.
ఆ చిన్ననాటి జ్ఞాపకాలు కోల్పోవడం లేదా త్వరగా మసకబారడం వల్లే మనకు గుర్తుండకపోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మూడేళ్లు వచ్చే వరకూ పిల్లలకు ఊహ తెలియదు అనుకుంటాం కదా! అయితే, యేల్ యూనివర్సిటీ పరిశోధకులు ఫంక్షనల్ ఎమ్ఆర్ఐ ఉపయోగించి కొంతమంది పిల్లల మెదడుని పరీక్షించారు.
మూడేళ్లు వచ్చే వరకూ పిల్లలకు ఊహ తెలియదు అనుకుంటాం కదా! అయితే, యేల్ యూనివర్సిటీ పరిశోధకులు ఫంక్షనల్ ఎమ్ఆర్ఐ ఉపయోగించి కొంతమంది పిల్లల మెదడుని పరీక్షించారు. అందులో మెదడులో సంఘటనలను గుర్తుంచుకోవటానికి కీలకమైన హిప్పోక్యాంపస్... ఏడాది పిల్లల్లోనూ చురుగ్గా ఉన్నట్లు గుర్తించారట. అయితే, ఆ చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి గుర్తుంచుకునే సామర్థ్యాన్ని కోల్పోవటం వల్లగానీ లేదా ఆ జ్ఞాపకాలు త్వరగా మసకబారటం వల్ల గానీ మనకు గుర్తుండకపోవచ్చని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)