Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మీరట్ ‘బ్లూ డ్రమ్’ మర్డర్ కేసు: మరణశిక్షను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టుకు ముస్కాన్, సాహిల్
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
మీరట్ జిల్లా కోర్టు వారికి విధించిన మరణశిక్షను వారు సవాలు చేశారు.
ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు కేవలం పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయని వారు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
లక్నో: దేశవ్యాప్తంగా సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో మీరట్ జిల్లా కోర్టు విధించిన మరణ శిక్షను సవాల్ చేస్తూ దోషులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తమకు విధించిన ఉరిశిక్షను, దోషులుగా తేల్చిన తీర్పును సవాలు చేస్తూ వారిద్దరూ సంయుక్తంగా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలు కేవలం పరిస్థితులపై ఆధారపడినవని.. వాటిని కింది కోర్టు సరిగ్గా అంచనా వేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. మీరట్ కోర్టు ఇచ్చిన…
మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్‌ను అతడి భార్య ముస్కాన్ రస్తోగీ ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన 2025, మార్చిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సౌరభ్ డెడ్ బాడీని 15 ముక్కలుగా నరికి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్‌లో జరిగింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)