Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మీర్జాపూర్లో బిహార్ కూలీ మృతి
By Eenadu||1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that a 40-year-old laborer from Bihar, identified as Ramraj, died of a heart attack at a rice mill in Mirzapur, Kamareddy district, on Thursday morning.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నస్రుల్లాబాద్: రైస్ మిల్లులో బిహార్ కూలీ మృతి చెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలంలో చోటుచేసుకుంది. ఏఎస్సై గంగారం కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని బహనాపూర్ జిల్లా మనోర్ తాలుకా బాయపూర్ గ్రామానికి చెందిన రామ్రాజ్ (40) అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్లోని ఓ రైస్ మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. బుధవారం రామ్రాజ్.. తోటి కూలీలతో మిల్లులో నిద్రించారు. గురువారం ఉదయం 5 గంటలకు తోటి కూలీలు రామ్రాజ్ను నిద్ర లేపేందుకు ప్రయత్నించారు. ఎంతకీ స్పందించకపోవడంతో బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి చూడగా గుండెపోటుతో మృతి చెందాడని చెప్పినట్లు ఏఎస్సై తెలిపారు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)