Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A young boy from Khammam district, Akhil, expressed a strong desire to take a photo with KTR, which was fulfilled by former Palair MLA Kandala Upender Reddy.
The family met KTR at Telangana Bhavan during Bonalu celebrations, and the boy told KTR he would become Chief Minister.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– బాలుడు అఖిల్ కోరికను నెరవేర్చిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి – కేటీఆర్‌తో ఫొటో దిగి ఆనందం వ్యక్తం చేసిన బాలుడు
ఖమ్మం రూరల్, అక్టోబర్ 27 : తనతో ఫొటో దిగాలన్న బాలుడి కోరికను కేటీఆర్ నెరవేర్చి బాలుడిలో ఎనలేని సంతోషాన్ని నింపారు. ఎన్నో రోజుల నుండి పరోక్షంగా కేటీఆర్‌ను టీవీలో చూస్తున్న బాలుడు స్వయంగా కేటీఆర్‌తో ఫొటో దిగాలనే కోరికను పదేపదే వెలిబుచ్చుతుండగా ఆ కోరికను పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి నెరవేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి చెందిన దరిపెల్లి అఖిల్ అనే బాలుడు గత కొద్ది రోజుల నుండి కేటీఆర్ ను చూడాలనే కొరికను బలంగా కలిగి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు, ఇంటికి వచ్చిన వాళ్లందరికీ పదేపదే విషయం చెప్పి తన కోరికను వెలిబుచ్చుతుండేవాడు. అఖిల్ మనసులో ఉన్న…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)