Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మీటింగ్ ఎజెండా నిజమా? మీరు చెప్పింది నిజమా?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS leader Harish Rao criticized Minister Uttam Kumar Reddy on X, alleging that the Telangana government submitted contradictory data regarding Krishna water usage at the KRMB meeting.
Rao questioned how the government could present different figures to the KRMB and the public, accusing them of misleading the people.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ) : కృష్ణా నీటి వినియోగం విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు ప్రచా రం చేస్తూ, తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ‘కేఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాలో పేరొన్నది నిజమా? మీ ట్వీట్ నిజమా? సమాధానం చెప్పండి’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నీళ్ల వినియోగంపై కేఆర్ఎంబీకి ఒక లెక, తెలంగాణ ప్రజలకు మరో లెక ఎలా చెప్తారు? అని నిలదీశారు. 21వ కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అధికారిక అజెండాలో 2026 సెప్టెంబర్ 21 నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్…
ఎజెండాలో ఇలా ఉంటే మీరు మరో లెక చెప్తున్నారు? ఈ రెండింటిలో ఏది నిజం? ఏది తప్పు? అని ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి మీ ప్రభుత్వమే సమర్పించిన గణాంకాలు నిజమైతే, మీరు చేసిన ట్వీట్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నట్టే కదా అని దెప్పి పొడిచారు. ఉత్తమ్ గారూ కేఆర్ఎంబీని తప్పుదోవ పట్టిస్తున్నారా? ప్రజలను మభ్యపెడుతున్నా రా? అని నిలదీశారు. ‘ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా? కృష్ణా నీళ్లను అతి తకువగా వినియోగించింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే. నీళ్లను ఒడిసి పట్టకుండా కిందకు విడిచిపెట్టి ఇప్పుడు కుంటి సాకులు చెప్తున్నారా?’ అని ప్రశ్నించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)