Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Megaspeed: ‘అలిస్’ అప్పుడే వెళ్లిపోయారు - మెగాస్పీడ్
By Eenadu2 min read at Eenadu
In brief
Singapore-based Mega Speed responded to allegations that Alice Huang, a former top executive, was a Chinese spy.
The company confirmed she left on August 30, 2025, and stated that media reports about her alleged involvement in illegal microchip transfers and her personal life are unverified and baseless.
Mega Speed also mentioned it has hired external legal advisors for an internal investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ హువాంగ్(Alice Huang) పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థ స్పందించింది. ఆమె ఆగస్టు 30, 2025నే సంస్థను వీడి వెళ్లారని తెలిపింది. ప్రస్తుతం తమ సంస్థలో (Mega Speed) ఆమె ఎటువంటి పదవిలో లేరని స్పష్టం చేసింది. అయితే, అలిస్ వ్యక్తిగత వ్యవహారాలపై మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొనడం గమనార్హం.
తమ సంస్థ వ్యాపారం, సరఫరా గొలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకలాపాల గురించి మీడియాలో ఇటీవల వార్తలు వస్తున్నాయని.. అవన్నీ ధ్రువీకరించుకోలేని, ఆధారాలు లేనివని పేర్కొంది. తాము న్యాయమైన, చట్టబద్ధమైన వ్యాపారం నిర్వహించామని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ వ్యవహారంపై అంతర్గతంగా సమగ్ర విచారణ జరిపేందుకు బయట నుంచి న్యాయ సలహాదారులను నియమించుకున్నామని తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)