Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Meta data privacy case: మెటాకు రూ. 2.3 లక్షల కోట్ల ఫైన్.. డేటా గోప్యత ఉల్లంఘన ఫలితం
By Eenadu||2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that a New Mexico court has fined Meta $25 billion (Rs 2.3 lakh crore) for misleading users regarding data privacy.
The case stems from the 2016 Cambridge Analytica scandal where user data was improperly harvested for political campaigns.
Meta stated it plans to appeal the ruling.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Meta data privacy case| ఇంటర్నెట్డెస్క్: టెక్ దిగ్గజం మెటాక్కు భారీ షాక్ తగిలింది. న్యూ మెక్సికో కోర్టు 25 బిలియన్ డాలర్లు (రూ.2.3 లక్షల కోట్లు) పెనాల్టీ విధించింది. డేటా గోప్యత విషయంలో యూజర్లను కంపెనీ తప్పదారి పట్టించిందని మెటా (Meta)పై ఆరోపణలు రాగా.. ఈ కేసులో న్యూ మెక్సికో కోర్టు తాజాగా దోషిగా తేల్చింది. ఆ పెనాల్టీ మొత్తాన్ని న్యూమెక్సికో రాష్ట్రానికి చెల్లించాని ఆదేశించింది. అమెరికా చరిత్రలో ఒక కంపెనీపై విధించిన జరిమానాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మిలియన్ల కొద్దీ ఫేస్బుక్ (ప్రస్తుతం మెటా) వినియోగదారుల డేటాను కేంబ్రిడ్జి అనలిటిగా సంస్థ సేకరించి, రాజకీయ ప్రచారాల కోసం దుర్వినియోగం చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఇదొక బ్రిటిష్ కన్సల్టింగ్ సంస్థ. యూజర్ల సమ్మతి లేకుండా ఆ డేటా తీసుకోవడం అప్పట్లో పెను సంచలనమైంది. ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ద్వారా ఆ విషయం ప్రపంచానికి తెలిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలేగాకుండా, బ్రెగ్జిట్ రిఫరెండం, భారత్, కెన్యా, నైజీరియా ఎన్నికల్లో కూడా ఈ సంస్థ జోక్యం చేసుకుందని ఆరోపణలు వచ్చాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)