Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మెట్లు దిగితే.. జలకళ.. పూర్వీకుల జల ఇంజినీరింగ్కు సజీవ సాక్ష్యం
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
హైదరాబాద్ నగరంలో మూసీ తీరాన ఉన్న పురాతన మెట్ల బావులు ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన నీటి కష్టాలకు పరిష్కారంగా నిలుస్తున్నాయని ఈ కథనం తెలియజేస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 600కు పైగా మెట్ల బావుల్లో చాలా వరకు శిథిలావస్థకు చేరగా, నిపుణులు వీటిని జలవనరులుగా పునరుద్ధరించాలని సూచిస్తున్నారు.
పర్యావరణవేత్తలు ఈ బావులను ఆక్రమణల నుంచి కాపాడేందుకు తక్షణమే జియో-ట్యాగింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్ మహానగరంలో నింగిని తాకే ఆకాశహర్మ్యాలు.. వాటి కింద గుక్కెడు నీటి కోసం 600 నుంచి 700 అడుగుల లోతు బోర్లు.. అయినా చుక్క నీరు దొరకని దుస్థితి. కానీ అదే నగరంలో, మూసీ తీరాన కేవలం 40 నుంచి 45 అడుగుల లోతున్న ఓ పురాతన మెట్ల బావి మాత్రం నిండుగా కళకళలాడుతోంది. ఎల్నినో ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎంత లోతుకు బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు. భూగర్భ జలాలు అడుగంటుతున్న ఈ సంక్షోభ వేళ.. మన పూర్వీకుల జల ఇంజినీరింగ్ ప్రతిభకు మెట్ల బావులు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వీటిని కేవలం వారసత్వ చిహ్నాలుగా వదిలేయకుండా ప్రజల దాహం తీర్చే జలవనరులుగా…
రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా మెట్ల బావులు ఉండగా, వాటిలో 350 నుంచి 400 బావులు ఆదరణ లేక శిథిలావస్థకు చేరాయి. ఒక్క హైదరాబాద్లోనే 160కి పైగా మెట్ల బావులు ఉండగా, ఇప్పటివరకు 25 బావులనే పునరుద్ధరించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో పునరుద్ధరణకు అనువైన 150కి పైగా బావులు ఉండగా, వాటిలో దాదాపు 90 శాతం నిర్లక్ష్యానికి గురయ్యాయని నిపుణుల పరిశీలనలో తేలింది. ఒక్కో మెట్ల బావి దాని పరిమాణాన్ని బట్టి 25 లక్షల నుంచి కోటి లీటర్ల వరకు నీటిని నిల్వ చేయగలదని, వీటిని కాపాడుకుంటే వానాకాలంలో సిటీలో వరద ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)