Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మేయర్ అభ్యర్థుల ఆస్తులు ఇవే
By Eenadu||2 min read at Eenadu
In brief
According to an [PUBLISHER] report from Machilipatnam, the affidavits of mayoral candidates in the Machilipatnam corporation election reveal the assets of YSRCP's Lankajyothi, Congress's Rahimunisa, and the TDP alliance's Abida.
The report highlights that YSRCP's Lankajyothi has the highest declared assets at Rs.
4.87 crores, while Congress's Rahimunisa has the lowest at Rs. 20,000.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అత్యధికంగా వైకాపా అభ్యర్థిని లంకా జ్యోతికి రూ.4.87 కోట్లు అత్యల్పంగా కాంగ్రెస్ అభ్యర్థిని ఆస్తులు రూ.20వేలు ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, మచిలీపట్నం కార్పొరేషన్
మచిలీపట్నం మేయర్ బరిలో ఉన్న కూటమి అభ్యర్థి అబీదా.. వైకాపా నుంచి పోటీ చేస్తున్న లంకా జ్యోతి, కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతున్న రహీమున్నీసా వారి కుటుంబ స్థిర, చరాస్తుల వివరాలు అఫిడవిట్లో పొందుపరిచారు. వీరిలో అత్యధికంగా వైకాపా అభ్యర్థిని లంకా జ్యోతికి రూ.4.87కోట్ల స్థిర, చరాస్తులున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రహీమున్నీసాకు కేవలం రూ.20 వేల ఆస్తులు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, భూములు, బాండ్లు, పోస్టల్, సేవింగ్స్, బీమా పాలసీలు, వాహనాలు, బంగారు ఆభరణాలు ఇలా ఇవి లేవు.. ఆమె దగ్గర 10 వేలు.. భర్త దగ్గర రూ.10వేలు కలిపి మొత్తం రూ.20 వేలు మాత్రమే ఉన్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)