Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఇరాన్లోని మినాబ్ పట్టణంలో జరిగిన ఒక స్కూల్ దాడిలో సుమారు 168 మంది పిల్లలు మరణించారని, దానికి కారణమైన ఇద్దరు అమెరికా నేవీ ఆఫీసర్లను పట్టుకుంటామని ఇరాన్ దక్షిణ ఆఫ్రికా ఎంబసీ తన ఎక్స్ ఖాతాలో హెచ్చరించింది.
ఆ దాడులకు ఆదేశాలు ఇచ్చింది నేవీ కమాండర్ లీగ్ ఆర్ టాటే మరియు లెఫ్టినెంట్ కమాండర్ జెఫ్రీ ఈ యార్క్ అని ఇరాన్ పేర్కొంది.
ఫిబ్రవరి 28న జరిగిన ఈ దాడిలో ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతోనే అమెరికా దళాలు ఆ స్కూల్పై తోమాహాక్ క్షిపణులతో దాడి చేశాయని ఇరాన్ తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్లోని మినాబ్లోనూ ఓ స్కూల్పై క్షిపణులతో జరిగిన అటాక్(Minab Attack)లో సుమారు 168 మంది చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటనకు కారణమైన ఇద్దరు అమెరికా నేవీ ఆఫీసర్లను వెతికి పట్టుకుంటామని తాజాగా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాలోని ఇరానీ ఎంబసీ తన ఎక్స్ అకౌంట్లో ఆ వార్నింగ్ను పోస్టు చేసింది. 8 నెలల క్రితం జరిగిన మినాబ్ స్కూల్ దాడి ఘటనకు కారణమైన క్రిమినల్స్ వీళ్లే అని ఇరాన్ తన పోస్టులో పేర్కొన్నది. ఆ ఇద్దర్నీ హతమారుస్తామన్న రీతిలో ఇరాన్ తన మెసేజ్లో తెలిపింది. ఇరాన్పై…
నేవీ కమాండఱ్ లీగ్ ఆర్ టాటే, లెఫ్టినెంట్ కమాండ్ జెఫ్రీ ఈ యార్క్.. ఇద్దరూ మినాబ్ స్కూల్పై తోమాహాక్ క్షిపణులతో దాడి చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. మూడు సార్లు ఆ క్షిపణులతో అటాక్ చేశారని ఇరాన్ గతంలోనే పేర్కొన్నది. మీకు పిల్లలు లేరా అని గత పోస్టులోనే ఇరాన్ ప్రశ్నించింది. ఒకవేళ ఎవరైనా సీనియర్ అధికారిని ఇరాన్ టార్గెట్ చేస్తే, ఇక ఆ దేశం ఆచూకీ ఉండదని ఇటీవల ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ ఆ ఆఫీసర్ల ఫోటోలను మళ్లీ పోస్టు చేసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)