Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Deputy Chief Minister Eknath Shinde's Shiv Sena minister Sanjay Shirsat alleged that police failed to respond promptly to an attack on his residence in Chhatrapati Sambhajinagar, claiming officers were more interested in lucrative postings than public safety.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ముంబై: ఒక మంత్రి ఇంటిపై దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తులు మంత్రి నివాసంపై రాళ్లు రువ్వడంతోపాటు గాజు సీసాలు విసిరారు. తాను వెంటనే పోలీస్ అధికారులకు ఫోన్ చేసినప్పటికీ వారు స్పందించలేదని ఆ మంత్రి ఆరోపించారు. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీస్ యంత్రాంగంపై ఆయన మండిపడ్డారు. (minister’s home attcked) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన మంత్రి సంజయ్ షిర్సత్ నివాసంపై దాడి జరిగింది. గురువారం అర్ధరాత్రి సమయంలో ఛత్రపతి సంభాజీనగర్లోని ఆయన ఇంటిపై ముగ్గురు యువకులు రాళ్లు రువ్వడంతో పాటు బాటిల్స్ విసిరారు. భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆ…
కాగా, తన ఇంటిపై దాడి జరిగిన వెంటనే పోలీస్ కమిషనర్ను సంప్రదించడానికి తాను ప్రయత్నించానని, అయితే ఆయన ఫోన్ స్విచ్ఆఫ్లో ఉండటంతో మాట్లాడలేకపోయానని మంత్రి సంజయ్ షిర్సత్ తెలిపారు. ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రెండున్నర గంటల ఆలస్యంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జోక్యం చేసుకున్న తర్వాతే ఆయన అక్కడికి వచ్చారని ఆయన విమర్శించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)