Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Mithun Reddy: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
By Eenadu2 min read at Eenadu
In brief
ఆంధ్రప్రదేశ్ లోని పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై పోలీసులు 4 కేసులు నమోదు చేశారు.
ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు, కానీ కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరించింది.
విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: అన్నమయ్య జిల్లా పుంగనూరులో నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు పోలీసులు తనపై నమోదు చేసిన 4 కేసులు కొట్టివేయాలని కోరుతూ మిథున్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మిథున్‌రెడ్డి వల్ల 30 మంది గాయపడ్డారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. క్వాష్ పిటిషన్లపై విచారణను డిసెంబరు 28కి వాయిదా వేసింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)