Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మియాపూర్ భూములను కాపాడింది మేమే : హరీశ్ రావు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Former Telangana minister Harish Rao claimed that the previous BRS government protected 550 acres of government land in Miyapur through an eight-year legal battle.
He criticized the current Revanth Reddy government for announcing the sale of these lands, stating that the Supreme Court verdict rightfully belongs to the previous administration.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూములను ఎనిమిదేండ్ల న్యాయపోరాటంతో కాపాడింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ సర్కారు కాపాడిన భూములను అమ్ముతామని సీఎం రేవంత్ ప్రకటించడం విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం చెప్తున్నవన్నీ అబద్ధాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ భూ వివాదం 2003లోనే సుప్రీంకోర్టుకు చేరిందని, 2013లో సివిల్ అప్పీల్‌గా మారిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, 2015లో సీనియర్ న్యాయవాది సీ.ఎస్. వైద్యనాథన్‌ను నియమించిందన్నారు. ఆయన అదే ఏడాది ఏప్రిల్ 7 నుంచి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని, 2023 వరకు అఫిడవిట్లు, ఆధారాలతో న్యాయపోరాటం కొనసాగించారని తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)