Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మియాపూర్ భూములు అమ్మొద్దు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS Legislative Party Whip K.P. Vivekananda stated that the new government plans to sell the Miyapur lands for commissions, and promised a comprehensive investigation if the BRS returns to power.
He accused Chief Minister Revanth Reddy of selling government assets for personal gain and taking a 25% commission.
MLA K. Kalvakuntla Sanjay also warned that the BRS would expose all of Revanth Reddy's irregularities if elected.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లు కష్టపడి కాపాడిన మియాపూర్ భూములను రేవంత్ సర్కార్ అమ్మాలని చూస్తున్నది. ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దు. ఒకవేళ ఆ భూములను అమ్మితే బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సమగ్ర విచారణ జరిపిస్తాం’ అని బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద స్పష్టంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లు కొట్లాడకపోతే మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వచ్చేదా? అని ప్రశ్నించారు. రూ.లక్షన్నర కోట్ల విలువైన ఆ భూములను తానే కాపాడనని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నారని చురకలు అంటించారు. మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు కాపీలు రాకముందే సీఎం హడావుడిగా ఆ భూములు అమ్ముతామని ప్రకటించారని తెలిపారు. ముఖ్యమంత్రి ముందే ఆ భూములకు అడ్వాన్స్ తీసుకున్నారా? అనే అనుమానం కలుగుతున్నదని ఆరోపించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)