Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Miyapur Lands | కేసీఆర్ కాపాడిన 50 వేల కోట్ల భూమికి ఎసరు.. 550 ఎకరాల మియాపూర్ భూమి అమ్మకానికి!
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that the Revanth Reddy government plans to sell 550 acres of Miyapur land valued at ₹50,000 crore, despite the land being secured through a prolonged legal battle by the previous BRS government led by KCR.
The article details the BRS government's efforts from 2014 to 2023 to protect the land, including hiring senior advocate CS Vaidyanathan and taking action against illegal registrants, while accusing the current CM of taking credit for the Supreme Court victory and rushing to sell the assets.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Miyapur Lands |మియాపూర్ భూమి గత ప్రభుత్వపు పోరాట ఫలం. ప్రభుత్వ భూములను కాపాడాలన్న ఉక్కుసంకల్పంతో సివిల్కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎడతెగకుండా జరిపిన యుద్ధ ఫలితం. ఆ ప్రభుత్వం కష్టపడి సాధించిన ఫలాన్ని తానేదో పోరాడి సాధించినట్టు ప్రచారాలు చేసుకుంటూ ఆ ఘనతను తన ఖాతాలో వేసుకొంటున్నది కాంగ్రెస్ సర్కార్. అదీ చాలక ఆరోపణల బురద చల్లి రంకెలు వేస్తున్నది. అంతకుమించి నాటి ప్రభుత్వం కాపాడిన రూ.50 వేల కోట్ల విలువైన భూమిని అమ్మకానికి పెట్టి, ప్రజల కండ్లకు గంతలు కట్టాలని చూస్తున్నది.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దొరికింది దొరికినట్టు.. ఉన్నకాడికి భూములను తెగనమ్ముకోవడమే తప్ప రాష్ర్టానికి పైసా లాభం చేయడం చేతగాని కాంగ్రెస్ సర్కార్.. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చి 24 గంటలు గడవకముందే, రూ.50 వేల కోట్ల విలువైన భూమిని తెగనమ్ముకోవాలని ఆరాటపడుతున్నది. పండిన ఊర్లకు అందరూ ప్రభువులే అని బీఆర్ఎస్ ప్రభుత్వం నానా కష్టాలు పడి సాధించిన భూమిని ఒక్క రోజైనా కాకముందే అర్రాస్ పాడేందుకు ఉవ్విళ్లూరుతున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)