Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Miyapur Lands | మియాపూర్ భూములపై ప్రభుత్వ పెద్దల క్రెడిట్ చోరీ.. తమ ఖాతాలో వేసుకునేందుకు సీఎం, మంత్రుల పాట్లు
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
The article reports that the Congress government in Telangana, led by Chief Minister Revanth Reddy, is taking credit for the Supreme Court's recent ruling in favor of the state regarding the Miyapur lands.
It alleges that the BRS government, which fought a 23-year legal battle to protect 550.39 acres of government land, is being sidelined while Congress ministers claim the victory.
The report highlights the long legal history of the case and criticizes the current government for allegedly ignoring the efforts of previous revenue officials.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Miyapur Lands | ‘యుద్ధం ఏకస్య – జనఘోష అన్యస్య’ అంటే యుద్ధం ఒకరు చేస్తే, జై కొట్టించుకున్నది మాత్రం ఇంకొకరు అని అర్థం. బాహుబలి-1 సినిమాలో కాలకేయుడిని తుదముట్టించిన తీరును గుర్తుచేసుకుంటే దీని భావం విపులంగా అర్థమవుతుంది. మహేంద్ర బాహుబలి వీరోచితంగా పోరాడి కాలకేయుడిని మట్టికరిపిస్తాడు. కానీ చివర్లో బల్లాల దేవుడు తన గదతో కాలకేయుడి తల బద్దలు కొడతాడు. అంతే! బల్లాల తండ్రి బిజ్జలదేవుడు ‘నా కొడుకు.. నా కొడుకు’ అంటూ జేజేలు కొట్టిస్తాడు.
హైదరాబాద్లోని మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల వైఖరిని గమనిస్తే బల్లాలదేవుడు, బిజ్జలదేవుడి తీరు గుర్తుకువస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన అనేక ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కటింగ్ చేయడం ఆనవాయితీగా మార్చుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. చివరికి మియాపూర్ భూములపై బీఆర్ఎస్ సర్కార్ ఏడున్నర సంవత్సరాలపాటు సాగించిన న్యాయ పోరాటంతో వచ్చిన ఫలాన్ని సైతం తమ ఘనతగానే ప్రచారం చేసుకుంటున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)