Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLA Dr Kalvakuntla Sanjay రాష్ట్రంలోని డొక్కు బస్సులను కోరుట్ల డిపోకు తరలిస్తున్నరు.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Korutla MLA Dr.
Kalvakuntla Sanjay alleged that the state government is discriminating against his constituency by moving all dilapidated RTC buses to other depots while ignoring passenger needs.
He demanded better buses, additional services on busy routes, and improved sanitation facilities at the local bus stand, and also rebuked the Korutla depot manager for protocol violations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
MLA Dr Kalvakuntla Sanjay | కోరుట్ల, అక్టోబర్ 27 : రాష్ట్రంలో ఉన్న డొక్కు బస్సులను అన్నింటిని మా కోరుట్ల నియోజవర్గంలోని డిపోలకే తరలిస్తున్నారని, ఆర్టీసీ అధికారులు దోరణి విడనాడాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు కేటాయించాల్సిన అధికారులు, ఉన్న బస్సులను ఇతర డిపోలకు తరలించడం బాధకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండు ప్రయాణ ప్రాంగణాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా బస్టాండులో ఉన్న ప్రయాణీలతో ఎమ్మెల్యే మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. బస్సులు…
బస్టాండులో ఉన్న తాగునీటి కులాయిలు, మరుగుదొడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. నిత్యం మూత్ర శాలలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, వేసవిలో ప్రయాణీకులకు తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరుట్ల, మెట్పల్లి డిపోల నుంచి నిత్యం 70 వేల మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారన్నారు. రెండు డిపోలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, ఆదాయం వస్తున్న డొక్కు బస్సులు కేటాయించి, కొత్త బస్సులను ఇతర డిపోలకు తరలిస్తుందని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)