Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ట్రక్ పార్క్ భూములను వేలం వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి.
ఈ నిరసనలో భాగంగా నవంబర్ 25న హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడించారు.
ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
MLA Madhavaram krishna rao | కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ట్రక్ పార్క్ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలను ముమ్మరం చేసిందని తెలిసిందే. ఈ భూములపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న బాధితులు, స్థానికులతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు నిరసనలో కూడా పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు. మరోవైపు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, సీపీఎం, సీపీఐ నేతలతో కలిసి ఆదివారం శాంతియుత నిరాహార దీక్ష కూడా చేపట్టారు.
ఆందోళనలో భాగంగా హైదరాబాద్ మహానగరం పరిధిలో ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన విలువైన ప్రభుత్వ భూముల విక్రయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, వామపక్ష పార్టీల సహకారంతో రేపు (నవంబర్ 25న) హెచ్ఎండీఏ కార్యాలయ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)