Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
YCP leader and MLC Botsa Satyanarayana alleged that the AP police and officials are colluding with the coalition government during local body elections, demanding the deployment of Central Forces.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి : ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంతో పోలీసులు ( AP Police ) , అధికారులు వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( MLC Botsa Satyanarayana ) ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నాటి నుంచి వైసీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులు, దౌర్జన్యాలు మరింత పెరిగిపోయాయని మీడియా సమావేశంలో వెల్లడించారు.
రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై తమకు నమ్మలేదని కేంద్ర బలగాలను ( Central Forces ) రప్పించి శాంతి భద్రతలను కాపాడాలని డిమాండ్ చేశారు. పోలీసుల అండగతో వెన్నుపోటు పార్టీ రెచ్చిపోతున్నారని , ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అధికారులు అమలు చేయడం లేదని విమర్శించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)