Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLC Dasoju Shravan Kumar | ప్రకాష్ గౌడ్‌కి రెడ్ కార్పెట్ వేసి.. మా సుధీర్ రెడ్డినేమో అడ్డుకున్నారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
MLC Dasoju Shravan Kumar held a press conference in Telangana Bhavan, accusing Chief Minister Revanth Reddy of corruption and mismanagement regarding the Musi river purification project and water allocation.
He alleged that tenders were awarded to favored companies and criticized the public hearing as a private event, while also pledging to protect poor households from displacement.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
MLC Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని..పబ్లిక్ హియరింగ్ ప్రైవేట్ హియరింగ్గా మారిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు.. పబ్లిక్ హియరింగ్‌కు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు.. మూసీ మా సుధీర్ రెడ్డి నియోజకవర్గం నుంచి పారుతుంది. ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు.
ఈ రోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధమని ఎమ్మెల్సీ దాసోజు తెలిపారు. 7300 కోట్ల రూపాయల ఆసియా అభివృద్ధి బ్యాంకు ఋణంతో మూసీకి టెండర్లు పిలిచారు.. ఎల్‌నినో పరిస్థితులు భయంకరంగా ఉంటే దాన్ని పటించుకోకుండా మూసీ చేస్తున్నారు. ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. ఇంకోడు చుట్ట కాల్చుకోవడానికి అగ్గి కోసం వెతికినట్టు ఉంది రేవంత్ తీరు అని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టమంటే పెదవులకు లిప్‌స్టిక్ పూసినట్టు ఉంది.. ఇదే సౌదీలో అయితే రేవంత్ ఆయన మంత్రులను రాళ్లతో కొట్టి శిక్షించే వాళ్లన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)