Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Mobile Recharge: కూల్‌డ్రింక్, చిప్స్ కంటే మొబైల్ రీఛార్జే చీప్.. సునీల్ మిత్తల్ ఆసక్తికర వ్యాఖ్యలు
By Eenadu2 min read at Eenadu
In brief
Sunil Mittal, Chairman of Bharti Airtel, stated in an interview that telecom tariffs in India are very low compared to the past, noting that mobile recharge prices are cheaper than a packet of chips or a cool drink.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Mobile Recharge | ఇంటర్నెట్‌డెస్క్: భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ (Sunil Mittal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్‌లో టెలికాం టారిఫ్‌లు చాలా తక్కువగా ఉన్నాయన్న ఆయన.. కూల్‌డ్రింక్, చిప్స్ ప్యాకెట్ కంటే మొబైల్ రీఛార్జి ధరలే తక్కువ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. యూజర్లు సగటున నెలకు సుమారు రూ.350 వరకు చెల్లించడం సముచితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారతీ ఎంటర్ప్రైజెస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మొబైల్ కనెక్షన్ ద్వారా ఒకప్పటిలా యూజర్లు కేవలం కాలింగ్ మాత్రమే చేయడం లేదని, బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, విద్య, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వంటివి వినియోగిస్తున్నారని సునీల్ మిత్తల్ అన్నారు. ఈ సేవలకు గానూ టెలికాం వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తం తక్కువేన్నారు. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) నెలకు రూ.350 ఉంటే సమంజసంగా ఉంటుందన్నారు. ఆ లెక్కన రోజుకయ్యే ఖర్చు రూ.10-12 మాత్రమేనని పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)