Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మొదలైన హాసనాంబ దేవి ఉత్సవాలు
By Eenadu2 min read at Eenadu
In brief
The Hassanamba Devi temple in Hassan city inaugurated its annual festival on Thursday, with the sanctum sanctorum opened at 12:28 PM by royal family member Nanjaraaje Arasu.
The district administration has arranged special tickets, heavy police security, and tents to manage the expected large crowds of devotees.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు క్రీడలు: హాసన నగరంలో హాసనాంబదేవి ఉత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12.28కి హాసనంబ ఆలయ గర్భగుడిని సంప్రదాయ ప్రక్రియల మధ్య తెరిచారు. రాజవంశస్థుడు నంజరాజే అరసు సంప్రదాయకంగా అరటి చెట్టును నరికిన తరువాత గర్భగుడిని తెరిచారు. గర్భగుడి తెరిచిన రోజున సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి లేదు. కేవలం ప్రముఖులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు. శుక్రవారం నుంచి నవంబర్ 10 వరకు భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం రూ.1000, రూ.300 ప్రత్యేక టికెట్లను ఏర్పాటు చేసింది. మరోవైపు గర్భగుడి తలుపులు తెరవడంతో ఏడాది నుంచి వెలుగుతున్న…
ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. దర్శనం క్యూలో తొక్కిసలాట జరగకుండా నివారించేందుకు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. వర్షం వల్ల అంతరాయం కలగకుండా టెంట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా కుస్తీ, వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్లతో పాటు ముగ్గుల పోటీలను కూడా నిర్వహించనున్నారు. హాసనాంబ, సిద్ధేశ్వర స్వామి ఆలయాలను రంగురంగుల పూలతో అలంకరించారు. గర్భగుడి తెరిచే కార్యక్రమంలో ఆదిచుంచున గిరి మఠాధిపతి నిర్మలానంద స్వామీజి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)