Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A coalition of 21 news organizations, including those owned by Mukesh Ambani and Gautam Adani, filed a lawsuit in the Supreme Court challenging India's new privacy law.
They argue that the law suppresses investigative journalism and lacks written exemptions for journalistic sources, despite the government's claims of protecting digital data.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల యాజమాన్యం లోని సంస్థలు సహా 21 వార్తా సంస్థల బృందం భారతదేశ గోప్యతా చట్టాన్ని న్యాయ స్థానంలో సవాలు చేసింది. ఈ చట్టం పరిశో ధనాత్మక జర్నలిజాన్ని అణచివేస్తుందని, జర్న లిస్టులకు సమాచారాన్ని అందచేసే వర్గాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా చేస్తుందని ఈ సంస్థలు వాదించినట్టు తెలుస్తున్నది.
వినియో గదారుల డిజిటల్ వ్యక్తిగత డాటాను పరిరక్షించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం గత సంవ త్సరం ఒక గోప్యతా చట్టాన్ని అమలు చేస్తు న్నట్టు ప్రకటించింది. మీడియా సంస్థలకు మినహాయింపు లేని కారణంగా ఈ చట్టాన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా ప్రచురణకర్తలు అభి వర్ణించారు. ఈ చట్టం పత్రికా స్వేచ్ఛను రక్షి స్తుందని ప్రభుత్వంతో ఆగస్టులో జరిగిన సమావేశంలో మీడియా సంస్థలకు హామీ లభించినప్పటికీ యూరోపియన్ యూనియన్, సింగపూర్, బ్రిటన్లో ఉన్నట్టుగా జర్న లిస్టులకు ఇందులో లిఖితపూర్వక మినహా యింపు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని భారతదేశపు డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసో సియేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక రహస్య పత్రంలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)