Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మోదీ నాన్న కూడా వెళ్లాల్సిందే
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
AICC President Mallikarjun Kharge made controversial remarks about Prime Minister Narendra Modi and his late father during a speech in Patna, Bihar, which led to criticism from Home Minister Amit Shah.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పాట్నా, అక్టోబర్ 25: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేశారు. బీహార్లోని పాట్నాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ప్రధానిపై విమర్శలు చేస్తున్న క్రమంలో ‘మోదీ ఎక్కడికీ వెళ్లబోరు’ అంటూ సభికుల్లో ఒకరు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే సహనం కోల్పోయారు. ‘మోదీయే కాదు ఆయన బాబు (తండ్రి) కూడా వెళ్లాల్సిందే’ అంటూ ఆయన ప్రతిస్పందించిన తీరు ఇప్పుడు వివాదానికి దారితీసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)