Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మోదీ, షా ద్వయంతో ప్రజాస్వామ్యం ఖూనీ..‘రామ్ లీలా’ ర్యాలీ... రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నాంది : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
PCC Chief Mahesh Kumar Goud addressed a 'Chalo Delhi' rally in New Delhi, alleging that the Modi-Shah duo is destroying democracy through 'vote theft' and party splits.
Multiple leaders, including Telangana Chief Minister Revanth Reddy, accused the BJP-led central government and the Election Commission of conspiring to remove voters from electoral rolls ahead of the upcoming general elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల ద్వయం ప్రజాస్వామ్యాన్ని చేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. , పార్టీ చీలికలతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నేతృత్వంలో ఇండియా కూటమి చేపట్టిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ ర్యాలీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నాంది అని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ర్యాలీకి హాజరైన కార్యకర్తలంతా రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతల ప్రసంగాలను విని, వారి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆదివారం రామ్ లీలా మైదాన్‌లో ఇండియా కూటమి నిర్వహించిన ‘ఛలో ఢిల్లీ.. ఓట్ బచావో–దేశ్ బచావో’ ర్యాలీకి తెలంగాణ నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులను అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ‘గ్యాదరింగ్ మీటింగ్’ లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)