Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మోడీని గద్దె దించుతేనే ప్రజాస్వామ్యం సేఫ్.. బీజేపీపై ఖర్గే ఫైర్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
AICC chief Mallikarjun Kharge alleged that the BJP is colluding with the Election Commission of India (ECI) to manipulate elections and steal votes, stating that democracy will only be safe if Prime Minister Narendra Modi is removed from power.
The opposition India alliance held a massive rally in Delhi on November 1 to protest against alleged vote theft.
Kharge demanded the removal of ECI Chief Gyanesh Kumar.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: విపక్షాలను భయపెట్టేందుకు బీజేపీ గతంలో సీబీఐ, ఈడీ, ఐటీని ఉపయోగించేంది.. కానీ ఇప్పుడు సీబీఐ, ఈడీతో పని జరగడం లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వాడుకుంటున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. మింటో రోడ్ నుంచి మొదలై, కన్నాట్ ప్లేస్ మీదుగా రామ్‌లీలా మైదానం వరకు మార్చ్ కొనసాగింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అనంతరం రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ, ఎన్నికల సంఘం దేశంలో ఓట్ చోరీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)