Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు భారత్‌లోకి నో ఎంట్రీ - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
Organizers of the Congress-hosted Bharat Summit in Hyderabad alleged that the central government denied entry to several foreign delegates, including Norwegian journalist Helle Linge Sjøvold, despite prior political clearance.
The organizers claimed that the Home Ministry revoked visas after granting political permission, a move the Congress party criticized as politically motivated.
The central government and the Indian embassy in Oslo have not issued any official statements regarding the visa cancellations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన విదేశీ ప్రతినిధుల్లో పలువురికి భారత్‌లోకి ప్రవేశం నిరాకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.విదేశాంగ శాఖ ఇప్పటికే రాజకీయ అనుమతి ఇచ్చినప్పటికీ, 113 మంది విదేశీ వక్తలకు వీసాలు రద్దు చేసినట్లు లేదా భారత్‌లోకి రాకుండా అడ్డుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.మొత్తం 315 మంది విదేశీ వక్తలకు విదేశాంగ శాఖ తొలుత అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.నవంబర్ 13, శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.ఇప్పటివరకు సుమారు 202 మంది ప్రతినిధులు భారత్‌కు చేరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కాంగ్రెస్ నేతృత్వంలోని…
రాజకీయ అనుమతుల తర్వాత వీసాల రద్దువిదేశాంగ శాఖ రాజకీయ అనుమతి ఇచ్చిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సదస్సు వీసాలను వెనక్కి తీసుకుందని నిర్వాహకులు ఆరోపించారు.ఇప్పటికే జారీ చేసిన అనుమతులను కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు.అయితే ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ, విదేశాంగ శాఖ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.వీసాల రద్దుకు సంబంధించిన సంఖ్యలపైనా అధికారికంగా స్పందించలేదు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)