Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్‌కు షాక్: హైదరాబాద్ 'భారత్ సమ్మిట్'కు రాకుండా వీసా రద్దు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Norwegian journalist Helle Lyng, who previously questioned PM Modi, had her India visa cancelled last minute before attending the Bharat Summit in Hyderabad.
She alleged this was a retaliatory measure by the Ministry of Home Affairs for her past questioning.
The incident has drawn criticism from opposition parties and media circles.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
ప్రధాని మోడీని గతంలో బహిరంగంగా ప్రశ్నించిన నార్వేకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ హెల్లె లింగ్(Helle Lyng) ఉదంతం ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న 'భారత్ సమ్మిట్'లో పాల్గొని, ప్రసంగించేందుకు ఆమెకు అధికారికంగా ఆహ్వానం అందింది. అన్ని ఏర్పాట్లు చేసుకుని, వ్యాలీడ్ వీసా, పాస్‌పోర్ట్ చేతిలో ఉన్నప్పటికీ ఆమెను నార్వే విమానాశ్రయంలో అడ్డుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ దినపత్రిక 'డ్యాగ్సావిసెన్'లో జర్నలిస్టుగా పనిచేస్తున్న హెల్లె లింగ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను బుధవారం ఉదయమే భారత్‌కు బయలుదేరాల్సి ఉండగా, చివరి నిమిషంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తన వీసా రద్దు చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగే సదస్సులో మీడియా, పత్రికా స్వేచ్ఛ - ప్రజాస్వామ్యం అనే అంశంపై ప్యానెలిస్ట్, వక్తగా మాట్లాడాల్సి ఉందని తెలిపారు. ఈ పరిణామం వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని, తన ప్రయాణానికి అనుమతించాలని ఆమె కోరారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)