Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Models: మోడల్స్ జర్నీ.. పట్టణాల నుంచి.. ర్యాంప్ మీదకు
By Eenadu2 min read at Eenadu
In brief
The article discusses the 'Home Town vs Runway' Instagram trend where models from small towns share videos contrasting their rural daily chores with their appearances on national and international fashion ramps.
It highlights several models, including Rituraj Singh from Uttarakhand and Sakshi Kumbhar from Maharashtra, to illustrate their journeys from humble backgrounds to the fashion industry.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మోడలింగ్ అంటే ‘అబ్బో.. పెద్దపెద్ద నగరాల్లో ఉండే వారికే పరిమితమైన కెరియర్’ అనే అభిప్రాయం మనలో చాలామందికి ఉంటుంది. ఖరీదైన దుస్తులు, హైఫై పరిచయాలు, నగర జీవితం.. ఇవన్నీ ఉంటేనే ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టగలమని అనుకుంటారు. కానీ ఇప్పుడు ర్యాంప్‌పై మెరిసిపోతున్న చాలామంది మోడల్స్ తమ జర్నీలతో ఈ అభిప్రాయాన్ని మార్చేస్తున్నారు. చాలా చిన్న పట్టణాల నుంచి వచ్చి, సాధారణ నేపథ్యాలతోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు. ఆ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ‘హోమ్టౌన్ వర్సెస్ రన్‌వే’ ట్రెండ్ ద్వారా అందరితోనూ పంచుకుంటున్నారు.
సాధారణంగా ఎవరిదైనా సక్సెస్ గురించి చెప్పాలంటే.. పాత ఫొటోలనూ, ఇప్పటి విజయాలనూ పక్కపక్కన పెడతారు. కానీ ఈ ట్రెండ్‌లో కాస్త కొత్తదనం ఉంది. ‘మా ఊళ్లో నేను ఇలా.. ర్యాంప్‌పై ఇలా’ అంటూ వీడియోలు పంచుకుంటున్నారు మోడల్స్. ఇందులో ఒకరు పొలంలో పంట కోస్తుంటే, మరొకరు కట్టెలు కొడుతున్నారు. బావి నుంచి నీళ్లు తోడటం, బిందెలు మోయడం, చపాతీలు చేయడం వంటి పనుల్లో కనిపిస్తున్నారు. కాసేపటికి వాళ్లే.. ఖరీదైన దుస్తులు, మేకప్‌తో జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ షోలలో ర్యాంప్‌పై నడుస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)