Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Modi Advani Meet: ఆడ్వాణీని కలిసి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ
By Eenadu2 min read at Eenadu
In brief
Prime Minister Narendra Modi met former Deputy Prime Minister L.K. Advani to wish him a happy birthday at his residence in Delhi, where Advani turned 99. BJP President Nitin Nabin stated that all political parties should unite to face the country's challenges, noting that the BJP supports the government on national security issues despite being in the opposition.
The article also covers Prime Minister Modi's visit to Bastar, Chhattisgarh, to celebrate Diwali with jawans, and the Ayodhya Deepotsav celebrations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: మాజీ ఉప ప్రధాని, భాజపా వ్యవస్థాపక నేత లాల్ కృష్ణ ఆడ్వాణీని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కలిశారు. ఆడ్వాణీ జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారని అధికారులు వెల్లడించారు. 1927 నవంబరు 8న జన్మించిన ఎల్.కె.ఆడ్వాణీకి 99 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన (L K Advani) వందో సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో భాజపా శ్రేణులు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాయి.
దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. దేశం సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలని, ఆడ్వాణీ నుంచి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని నేర్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి భాజపా అండగా ఉంటుందని ఆయన చెప్పేవారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ ప్రసంగాలతో ప్రత్యేకంగా రూపొందించిన 20 నిమిషాల నిడివి గల వీడియోను ప్రదర్శించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)